లారీ, కారు ఢీ…ఒకరు మృతి

0 17

రంగారెడ్డి ముచ్చట్లు :

 

 

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అవుటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బుధవారం  ఉదయం 8 గంటలకు లారీ వెనుక నుంచి కారు  ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  శంషాబాద్ నుంచి గచ్చిబౌలి కి వెళ్తున్న సమయంలో లారీ వచ్చేసి గుంటూరు నుంచి నాసిక్ మార్బుల్ లోడుతో  లారీ వెళుతొంది.  కారులో ఉన్న వ్యక్తులు కర్ణాటక నుండి హైదరాబాద్ కి వస్తున్నారు. కారులో ఐదు మంది ఉంన్నారు. సిద్ధార్థ సందీప్ రాయి షా,  నిషా,  ప్రార్థన,  అంకిత  సహా నిషా 32 అమ్మాయి ముందు సీట్లో ఉండడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  లారీ డ్రైవర్ నీరు పాల్ సింగ్.  కారు అతి వేగంగా వచ్చి వెనక నుంచి వచ్చి ఒక్క సారిగా ఢీకొనడంతో ఈ సంఘటన జరిగిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మద్యం సేవించడం అతి వేగమే కారణమని కోణంలో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Larry, one killed in car crash

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page