వంద శాతం టీకా వేయించుకున్న మారుమూల గ్రామం

0 9

సిరిసిల్ల ముచ్చట్లు :

 

అది మారుమూల పల్లె. ఒకప్పుడు నక్సలైట్ల కదలికలతో కల్లోలంగా ఉండే ఆ ఊరు ఇప్పుడు కరోనా వైరస్‌ను కట్టడి చేసే యజ్ఞంలో స్ఫూర్తిగా నిలిచింది. వంద శాతం కోవిడ్‌–19 కట్టడికి అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ వేయించాలనే సదాశయంతో ‘ప్రాజెక్టు మదద్‌’అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు రాగా.. ఆ పల్లెవాసులు మద్దతుగా నిలిచారు. ఊరంతా టీకా వేయించుకున్న గ్రామంగా దేశంలోనే గుర్తింపు పొందింది ఆ పల్లె. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట వంద శాతం టీకాతో ఆదర్శంగా నిలిచింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావుకు రాజన్నపేట దత్తత గ్రామం కావడం విశేషం.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: One hundred percent vaccinated remote village

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page