సీఎం రిలీఫ్ ఫండ్ పేదల వైద్యానికి వరం-ఎమ్మెల్యే తనయుడు జయ మనోజ్ రెడ్డి

0 14

ఆదోని ముచ్చట్లు:

పట్టణంలోని అరునుజ్యోతి నగర్ కు చెందిన హనుమంతు జయమ్మ దంపతులకు 10 ఏళ్ల చిన్నారి అక్షయ అనారోగ్యంతో హాస్పటల్లో చేరింది.హాస్పిటల్ ఖర్చులు నిముత్యం 6లక్షలు వరకు ఖర్చు కావచ్చని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు జయ మనోజ్ రెడ్డి వెంటనే రూ 50వేల విరాళంగా ఇచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..చిన్నారి అక్షయ కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ3లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదల వైద్యానికి వరంలాంటిది అన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎం రిలీఫ్ ఫండ్ ను వైద్యం కోసం సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Jaya Manoj Reddy, son of CM Relief Fund Varam-MLA for poor medical care

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page