28 ప్యాకెట్ ల కర్ణాటక  మద్యం  స్వాధీనం. 

0 57

చౌడేపల్లి ముచ్చట్లు:

- Advertisement -

మండల కేంద్రము లోని హైస్కూల్ వీధిలో కర్ణాటక మద్యం ను విక్రయిస్తున్నలక్ష్మణ్ ను అరెస్ట్ చేసి నట్లు ఎస్ఐ రవికుమార్  బుధవారం తెలిపారు. రహస్య సమాచారం మేరకు దాడు లు నిర్వహించగా 28 ప్యా కెట్  ల మద్యం ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; 28 packets of Karnataka liquor seized.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page