లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొత్తవలస ఎస్.ఐ ఆర్ నరసింహ మూర్తి.

0 21

విజయనగరం    ముచ్చట్లు:

 

విజయనగరం జిల్లా, కొత్తవలస పోలీస్ స్టేషన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాప్ఈరోజు మధ్యాహ్నం సుమారు 02.05 గంటలకు శ ఆర్. నరసింహ మూర్తి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొత్తవలస పోలీస్ స్టేషన్, విజయనగరం జిల్లా అను నిందిత అధికారి,ఫిర్యాది అయినబి.వి. రాము, పాత సుంకరపాలెం, కొత్తవలస, విజయనగరం జిల్లా తనకు కొత్తవలస పోలీస్ స్టేషన్ నందు స్టేషన్ బెయిలు మంజూరు చేయుటకు గాను 30,000/- రూపాయలు లంచంగా డిమాండ్ చేసి అడ్వాన్సుగా 15000/- రూపాయలు తీసుకొని, మిగిలిన 15000/- రూపాయలు లంచం సొమ్ము ను తీసుకుంటుండగా విజయనగరం ఏసీబీ అధికారులు తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో వలపన్ని పట్టుకున్నారు..

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: New immigrant SIR Narasimha Murthy entangled with ACB for taking bribe.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page