ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి

0 13

మేడ్చల్ ముచ్చట్లు:

మేడ్చల్ జిల్లా  జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ C బస్సు ఢీకొని ద్విచక్రవాహన్నా ఢీ కొట్టింది, బైకు పై వెళ్తున్న బెంగాల్ కి చెందిన 16 సంవత్సరాల యువకుడు  అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ  డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Young man killed in RTC bus collision

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page