ఆసక్తి రేపుతున్న ప్రభుదేవా ఫస్టు లుక్!

0 20

చెన్నై ముచ్చట్లు :

 

ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా .. నటుడిగా .. దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఆయన ప్రస్తుతం తమిళంలో ఒక విభిన్నమైన సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘పోయిక్కల్ కుతిరాయ్’. సంతోష్ జయకుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభుదేవా కృత్రిమ కాలుతో కనిపిస్తున్నాడు. ఒక చేత్తో ఒక పాపను ఎత్తుకుని ఉన్న ఆయన, మరో చేత్తో ఒక ఇనుప ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఉత్సాహంగా ఉంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags: Interesting Prabhu Deva First Look!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page