ఉద్యమంలా జగనన్న పచ్చతోరణం

0 12

మంగళగిరి ముచ్చట్లు :

 

రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. మొక్కలు పెంచడం చాలా అవసరమని, తద్వారా కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు పెంచాలని సూచించారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Jagannath greenery as a movement

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page