ఏలూరులో జగనన్న పచ్చతోరణం

0 13

మొక్కలు నాటిన కలెక్టర్, ఎస్పీ
ఏలూరు  ముచ్చట్లు :
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇందులో భాగంగా జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా అదికారులు మొక్కలను నాటారు.దెందులూరు మండలం కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు.దీనిలో పాల్గోన్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా,ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పాల్గోన్నారు.

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

 

- Advertisement -

Tags:Jagannath greenery in Eluru

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page