కృష్ణా నది పరివాహక ప్రాంతాలు అప్రమత్తం

0 9

గుంటూరు ముచ్చట్లు:

 

పులిచింతల ప్రాజెక్టు 16వ గేట్ సాంకేతిక సమస్య కారణంగా కృష్ణా నదిలోకి 6 లక్షల క్యూసెక్కుల  వరద నీరు వదలటం జరుగుతుందని   జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  వెల్లడించారు.   కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయన అన్నారు.  వరద  ముంపు ప్రభావిత ప్రాంతాలలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసారు. పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 4,51,192 క్యూసెక్కులు ఉండగా,ఇన్ ఫ్లో 1,33,695 క్యూసెక్కులు. కృష్ణానదిలో పెరుగుతున్న వరదనీటి ప్రవాహన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు వాగులు,వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని  కలెక్టర్ హెచ్చరించారు.

 

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; Krishna river basin alert

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page