డోకులూరు పాఠశాలను సందర్శించిన పాడేరు ఐటిడిఎ పిఓ

0 6

-నాడు- నేడు పనుల పట్ల హర్షం వ్యక్తం
-ప్రధానోపాధ్యాయుడు హేమ చంద్రని ప్రశంసించిన పిఓ.

విశాఖపట్నం ముచ్చట్లు:

 

- Advertisement -

పాడేరు మండలం డోకులూరు,గొండలి,ఇరడపల్లి గ్రామాల్లో గురువారం పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ రోనాంకి పర్యటించారు.ముందుగా డోకులూరు గిరిజన బాలురు పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో వెళ్లి నాడు నేడు పనులు పరిశీలించారు.పాఠశాలలో నాడు నేడు పనులు బాగా చేయించారని ప్రధానోపాధ్యాయుడు హేమ చందర్ ను అభినందించారు.పాఠశాలలో తక్షణమే ప్రహరీ గోడలు నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.అనంతరం గ్రామ సచివాలయంలో వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్ మూమెంట్ రిజిస్టర్లు పరిశీలించి ఈ రోజు విధులకు ఎంతమంది వచ్చారు వివరాలను పంచాయతీ సెక్రెటరీ ని అడిగి తెలుసుకున్నారు.అనంతరం గొండలి గ్రామ సచివాలయంలో వెళ్లి కడుతున్న నూతన సచివాలయన్ని సందర్శించి అసంతృప్తిగా ఉన్నపనులను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలు పనులు తక్షమే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Paderu ITDA PO who visited Dokuluru school

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page