దేవాదాయశాఖలో లొల్లి

0 14

విశాఖపట్నం  ముచ్చట్లు :
విశాఖలో దేవాదాయ శాఖ అదికారుల మద్య ఆదిపత్య పోరు తారాస్ధాయికి చేరింది.దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ పై అసిస్టేంట్ కమీషనర్ ఇసుక పోసిన వైనం కలకలం రేపింది.అంభికా దేవాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో దేవాదాయ సహాయ కమిషనర్ పుష్పవర్డన్ పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోసిన తీరు వారి మద్య కొనసాగుతున్న వివాదానికి అద్దం పడుతోంది.తనపై శాంతి ఇసుకజల్లి దాడిచేశారంటూ పుష్పవర్దన్ ఫిర్యాదు కూడా చేశారు.ఈ క్రమంలో పుష్పవర్ధన్ ఛాంబర్లో ఉన్న సిసి కెమెరా ఫూటేజీ బయటకు రావడం సంచలనంగా మారింది.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

- Advertisement -

Tags:Lolli in the orchard

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page