నా మొగడు ఇంకో అమ్మయితో రాసలీలలు

0 13

-హెడ్ కానిస్టేబుల్  భార్య ఫిర్యాదు

 

ఖమ్మం ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని మోసగించి మరో యువతితో రాసలీలలు సాగిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ బండారం బట్టబయలైంది. ప్రియురాలితో కాపురం చేస్తున్న భర్తని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య అపరకాళిక అవతారమెత్తింది. మోసం చేసి మరో మహిళతో రాసలీలలు సాగిస్తున్న భర్తని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన జరిగింది.ఆరో బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గడ్డం రాజేష్ కొన్నేళ్ల కిందట స్వప్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల కొద్దికాలంగా మరో యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని మోసం చేస్తూ ఆమెతో రాసలీలలు సాగించాడు. పాల్వంచ‌లో రహస్య కాపురం పెట్టాడు. అనుమానం వచ్చిన భార్య ఆరా తీసి అడ్రస్ వెతికి పట్టుకుంది. భర్త, అతని ప్రియురాలిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బడితెపూజ చేసింది. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. తనను మోసం చేసి మరొకరితోవివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

 

Tags; My passion is rasali with another girl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page