నెల్లూరు నగరంలో సాయంత్రం 6 నుంచి దుకాణాల మూసివేత

0 9

-స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వ్యాపారస్తులు
-ఆరు పైన రహదారుల పైకి రావద్దు
-ప్రకటించిన నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్

 

నెల్లూరు ముచ్చట్లు :

 

- Advertisement -

కరోనా మహమ్మారి మూడో వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా నెల్లూరు నగరంలో కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు  దుకాణాలను మూసి వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ ప్రకటించారు ఈ మేరకు ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరంలో దుకాణాలు  మూసివేసేందుకు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు.

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Shops will be closed in Nellore from 6 pm

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page