పార్టీ ప్రధాన కార్యదర్శులతో పవన్ కల్యాణ్ భేటీ

0 14

అమరావతి ముచ్చట్లు :

 

జనసేనను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పవన్ తో ఈ మధ్యాహ్నం జనసేన ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పార్టీ కోశాధికారి ఏవీ రత్నం భేటీ అయ్యారు. పవన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ప్రజల సమస్యలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం, పర్యావరణ సంబంధ అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Pawan Kalyan meets party general secretaries

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page