పురుషుల హాకీ జట్టుకు పార్లమెంట్‌ అభినందనలు

0 11

న్యూఢిల్లీ  ముచ్చట్లు :
పురుషుల హాకీ జట్టుకు పార్లమెంట్‌ అభినందనలు తెలిపింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మన్‌ప్రీత్‌ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. 41 ఏళ్ల కలను నిజం చేశారని కొనియాడారు. అదే విధంగా బాక్సర్‌ లవ్లీనాకు కూడా ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలిపారు.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

- Advertisement -

Tags:Parliament Congratulations to the Men’s Hockey Team

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page