ప్రశాంత్ కిషోర్ రాజీనామా

0 26

చండీఘడ్ ముచ్చట్లు :

 

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రిన్సిపల్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా తాత్కాలికంగా విరామం తీసుకోవాలనుకుంటున్నానని తన రాజీనామా లేఖలో ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. “నా నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను మీ ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా బాధ్యతలు స్వీకరించలేకపోయాను. నా భవిష్యత్తు కార్యాచరణపై నేను ఇంకా నిర్ణయం తీసుకోనందున, దయచేసి నన్ను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను..” అని ప్రశాంత్ కిషోర్ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Prashant Kishore resigns

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page