ప్రేయసిని పెళ్లాడనున్న హీరో..!

0 16

కేరళ ముచ్చట్లు :

 

మలయాళ నటుడు ‘అంగమాలి డైరీస్‌’ ఫేం అంటోని వర్గీస్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ఇష్టసఖి అనిషా పౌలోస్‌తో కలిసి ఆగష్టు 8న ఏడడుగులు వేయనున్నాడు. పెళ్లి ఘడియలు దగ్గరపడుతుండటంతో ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా హల్దీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కోవిడ్‌ కారణంగా అతి కొద్ది మంది మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; Hero who is going to marry his girlfriend ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page