బలహీనపడిన రుతుపవనాలు..!

0 13

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు బలహీనపడ్డాయి. ఫలితంగా వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Weakened monsoons ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page