బురదగుంటలో బాలిక మృతదేహం..

0 35

రాజస్థాన్ ముచ్చట్లు :

- Advertisement -

రోడ్డు పక్కన బురదగుంటలో బాలిక మృతదేహం రాజస్థాన్‌లోని ఢోలాపూర్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఎవరో ఆమెను గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని అక్కడకు తీసుకొచ్చి పడేశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె మెడ చుట్టూ ఓ తాడు ఉంది. తాడు సహాయంతో ఎవరో ఆమెను చంపేసి అర్ధరాత్రి సమయంలో అక్కడకు తీసుకొచ్చి పడేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. హంతకుడి గురించి గాలిస్తున్నారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Girl’s body found in mud .

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page