భార‌త‌ హాకీ జ‌ట్టుకు రాష్ట్రప‌తి, ప్ర‌ధాని అభినంద‌న‌లు

0 15

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భార‌త హాకీ జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. భార‌త హాకీ జ‌ట్టు సాధించిన విజ‌యం యువ‌త‌కు ఆద‌ర్శ‌మ‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. భార‌త హాకీ జ‌ట్టును చూసి దేశం గ‌ర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి కాంస్యం అందించిన హాకీ జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. ఈ విజ‌యం భార‌తీయుల‌కు మ‌ర‌పురాని రోజని చెప్పారు. యువ‌త‌కు స్ఫూర్తి క‌లిగించే విజ‌యాన్ని అందించారని పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: The President and the Prime Minister congratulate the Indian hockey team

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page