మంత్రి పెద్దిరెడ్డిని కలసిన పుంగనూరు ముస్లిం నేతలు అలీమ్‌, అమ్ము, సలీం , కిజర్‌ఖాన్‌

0 52

పుంగనూరు ముచ్చట్లు:

 

 

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముస్లిం మైనార్టీ నాయకులు గురువారం అమరావతిలో కలిశారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము, హాజి ఎంఎస్‌.సలీం, ముస్లిం నేతలు కిజర్‌ఖాన్‌, జిలాని, ఖాదర్‌బాషాతో పాటు పార్టీ నాయకులు నరసింహులు, చంద్రారెడ్డి యాదవ్‌, రాజేష్‌, బండకుమార్‌, జెపి యాదవ్‌, సురేష్‌, మురళి తదితరులు కలిసి మున్సిపాలిటిలో అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు అందజేశారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

 

Tags; Punganur Muslim leaders Aleem, Ammu, Salim, Kizar Khan meet Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page