మావోయిస్టుల మందుపాతర పేలి బోలెరో ధ్వంసం

0 9

దంతేవాడ  ముచ్చట్లు:
చత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా గోతియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చారు. నారాయణపుర్ నుంచి వస్తున్న బొలెరో వాహనం ధ్వంసం అయింది. ఘటనలో ఇద్దరు పౌరులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతాదళాలు, మావోయిస్టుల కోసం కుంబింగ్ ప్రారంభించాయి.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Bolero destroyed by Maoist landmine blast

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page