మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి

0 14

సూర్యాపేట  ముచ్చట్లు :
ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోజిల్లాకేంద్రాలలోపాలన సులభతరం అయ్యేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండాలనే లక్ష్యంతో కెసిఆర్ పని చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  జగదీష్ రెడ్డి అన్నారు ఈరోజు   సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30 వరకు అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు నూతనంగా నిర్మించిన కలెక్టర్ భవన నిర్మాణ పనులు ఆలస్యంగా కొనసాగడం తో కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పైతక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలనిఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

 

- Advertisement -

Tags:Minister Jagadish Reddy inspected the construction of the medical college

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page