వాతావరణం సమతుల్యతే పర్యావరణ పరిరక్షణ ద్యేయం

0 23

రామసముద్రం ముచ్చట్లు:

 

 

వాతావరణం సమతుల్యతే పర్యావరణ పరిరక్షణ ద్యేయమని ఎంపిడివో శ్రీనివాసులు తెలిపారు. గురువారం మూగవాడి పంచాయతీ ఎరప్పల్లి రోడ్డు లో సర్పంచ్ రత్నమ్మ అధ్యక్షతన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం లో మండలంలోని ఆరు. పంచాయతీ ల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. భాగంగా చెంబకూరు, అరికెల, మాలేనత్తం, మూగవాడి, ఎలవానెల్లూరు, పెద్దకురప్పపల్లి పంచాయతీ లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ భాస్కర్ గౌడు, సింగిల్ విండో చెర్మెన్ కేశవరెడ్డి, మాజీ చెర్మెన్ కృష్ణారెడ్డి, నాయకులు లాయర్ రమణారెడ్డి, రాధారెడ్డి, సుజ్ఞాన మూర్తి, ఏపీవో గౌరీశంకర్, జెఈ ధర్మేంద్ర, పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Climate balance is the goal of environmental protection

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page