విశాఖలో వంగపండు వర్ధంతి

0 15

విశాఖపట్నం ముచ్చట్లు :

 

ప్రజాకవి, గాయకుడు వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి విశాఖపట్నంలో నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి, గద్దర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాడ సూరన్నకి వంగపండు స్మారక అవార్డును మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రదానం చేశారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ వంగపండును వేనోళ్ల కీర్తించారు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి అని, అప్పట్లో గద్దర్ ను ఢీ అంటే ఢీ అన్న ఏకైక మహాకవి వంగపండు అని వివరించారు. ఆయనే గనుక ఇవాళ బతికి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తన గళంతో తీవ్రస్థాయిలో ఉద్యమించేవాడని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Purple Vardhanthi in Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page