వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి

0 14

నంద్యాలముచ్చట్లు:

 

 

నంద్యాల పట్టణంలో ని ప్రభుత్వ కాలేజ్ లో అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి మరియు నంద్యాల శాసనసభ్యుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మొక్కలను నాటడం జరిగింది.
ఈసందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో  జగనన్న ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం గురువారం బొమ్మల సత్రం లోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరిగిందన్నారు. నంద్యాల పట్టణం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లు గంగిశెట్టి శ్రీధర్,పంమ్ షావలి ,కౌన్సలర్ మనోరంజని,మాజీ కౌన్సలర్స్ అమృతరాజ్,జకీర్ హుషేన్,అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:If we protect the plants they will protect us

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page