శ్రీశైలంలో  ఏసిబి అధికారుల ముమ్మరంగా తనిఖీలు

0 12

శ్రీశైలం ముచ్చట్లు:

 

శ్రీశైలంలో ఏసిబి అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు దేవస్థానం పరిపాలన భవనంలో పలు రికార్డులను స్వాదీనం చేసుకున్నారు ఆర్జిత అభిషేకం కౌంటర్లలలో ఏసిబి డిఎస్పి శివన్నారాయణస్వామి స్వయంగా కౌంటర్లలోని నగదును పరిశిలించారు విరాళాల సేకరణ కేంద్రంలో  పరురికార్డులు స్వాధీనం చేసుకున్నారు కౌంటర్లలోని కంప్యూటర్లను తనిఖీలు చేశారు కౌంటర్లలో నగదు అభిషేకం టికెట్లు వాటి వ్యత్యాసాలను గమనించారు సేవా టికెట్లు నగదు ఎక్కడెక్కడ జమచేస్తారు ఏ విధంగా జమచేస్తారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు కంప్యూటర్ సర్వర్ రూమ్ అకౌంట్స్ పలు రికారడులను పరిశీలించారు అనంతరం దేవస్థానం పరిపాలన భవనంలో అకౌంట్ సెక్షన్ రికార్డును క్షున్నంగా తనిఖీలు చేశారు గత సంవత్సరంలో సుమారు రెండు కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో అప్పట్లో కొన్ని విభాగాలు పరిశీలించడం జరిగిందని అందులో బాగంగానే ప్రస్తుతం ఇప్పుడు తనిఖీలు చేస్తున్నామని ఎసిబి డిఎస్పి శివన్నారణస్వామి తెలిపారు ఇంకా నాలుగు రోజుల వరకు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు పూర్తి నివిధిక తనిఖీలు పూర్తి అయిన వెంటనె వెల్లడిస్తామని ఏసిబి డిఎస్పి శివనారణస్వామి అన్నారు.

 

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: ACB officials busy inspections in Srisailam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page