సూళ్లురుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలలో కర్న్యూ.

0 16

మద్యాహ్నం 2 వరకు వ్యాపారాలకు అనుమతి.
2గంటల తర్వాత కర్వ్యూ అమలు
నాయుడుపేట ఆర్డిఓ సరోజిని
నెల్లూరు ముచ్చట్లు:

 

 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సి పాలిటీలలో కర్య్బూ అమలు చేయనున్నట్లు నాయుడుపేట ఆరీఓ సరోజిని తెలియ జేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా కేసులు అధికమవు తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలలో శుక్రవారం అనగా 06-08-2021 నుంచి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతించడం జరుగుతుంద న్నారు.
మధ్యాహ్నం 2గంటల తర్వాత కర్వ్యూ అమలులో ఉంటుందని దుకాణ దారులు, ప్రజలు సహకరించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Corner in Sullurupeta and Naidupet municipalities.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page