హైదరాబాద్‌లో ఇక 45 నిమిషాలు ఉచిత వై-ఫై సౌకర్యం

0 18

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

హైదరాబాద్‌లో ఇకపై 45 నిమిషాలపాటు ఉచితంగా వై-ఫైని ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మూడు వేల రద్దీ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో యాక్ట్ ఫైబర్ నెట్ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా, మంత్రి కేటీఆర్ నిన్న సాయంత్రం లాంఛనంగా దీనిని ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మంత్రి కేటీఆర్ వై-ఫై ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని వారితో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: 45 minutes free Wi-Fi facility in Hyderabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page