9న కృష్ణా, గోదావ‌రి న‌దీ యాజ‌మాన్య బోర్డుల ఉమ్మ‌డి స‌మావేశం

0 8

హైద‌రాబాద్   ముచ్చట్లు:
ఈ నెల 9న కృష్ణా, గోదావ‌రి న‌దీ యాజ‌మాన్య బోర్డుల ఉమ్మ‌డి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశం హైద‌రాబాద్‌లోని జ‌ల‌సౌధ‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అత్య‌వ‌స‌రంగా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన రెండు బోర్డులు.. గెజిట్ నోటిఫికేష‌న్‌లోని అంశాల అమ‌లు కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశం గురించి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలకు కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు ( KRMB ) స‌మాచారం ఇచ్చింది.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Joint meeting of Krishna and Godavari river ownership boards on 9th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page