ఆందోళన తో నిలిచిపోయిన రైళ్లు

0 13

నెల్లూరుముచ్చట్లు :

చెన్నై నుండి సూళ్లూరుపేట, నెల్లూరు , గుమ్మిడిపూండి మధ్య నడిచే ఈఎంయూ  రైళ్లు  ప్రతి రోజు ఆలస్యంగా తిరగడం పై ప్రయాణికులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. తమిళనాడు లోని పొన్నేరి రైల్వే స్టేషన్ లో నిరసన కారణముగా రైళ్ల రాకపోకలకు  తీవ్ర అంతరాయం ఏర్పడింది . తమిళనాడు లోని పొన్నేరి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగి రైళ్లను  ఆపడం తో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, నిరసన కారణముగా  నెల్లూరు వైపు నుండి చెన్నై వెల్లసిన రైళ్లను అక్కడక్కడా నిలివేయడం తో ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులు ఎదురుకు న్నారు.  చెన్నై నుండి నెల్లూరు, సూళ్లూరుపేట, గుమిడిపూండి మధ్య నడిచే ఈఎంయూ  రైళ్లు ప్రతిరోజూ రావలసిన టైం కు రాకుండా ఆలస్యంగా రావడం పై  ఆగ్రహం చెందిన ప్రయాణికులు పొన్నేరి రైల్వే స్టేషన్ లో ఆందోళనకు దిగారు. , రైల్వే   అధికారులు వచ్చి    రైళ్లను  టైమ్ కు నడుపుతామని వ్రాతపూర్వకంగా వ్రాసి  ఇస్తేనే ఆందోళన విరమిస్తామని కూర్చున్నారు ఉదయం 8 గంటలనుండి 12 గంటలకు  కూడా ఆందోళన కొనసాగింది. ,ఈ నిరసన కారణముగా ఎక్సప్రెస్ రైళ్లకు  కూడా రాకపోకలు అంతరాయం ఏర్పడింది .

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Stopped trains with anxiety

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page