ఆర్టీసీ, మునిసిపల్ అధికారుల వాగ్వాదం

0 4

నిర్మల్ ముచ్చట్లు :

 

నిర్మల్ లో నిర్మించనున్న సమీకృత భవన నిర్మాణ విషయంలో మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది.   ఆర్టీసీ  స్థలాన్ని ఎవరికీ కేటాయించని వద్దని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వున్నాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. మరోవైపు,  మున్సిపల్ చైర్మన్, కమిషనర్ లు పనులు ప్రారంభించేందుకు వెళ్లారు. వారిని ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు.  ఆర్టీసీ డిపో మేనేజర్ జెసిబి డోజర్ పై  కూర్చుని అందోళన చేసారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Controversy between RTC and municipal officials

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page