ఇందిరాగాంధీ పాత్రలో ఒదిగిపోయిన లారాదత్తా!

0 21

ముంబాయి ముచ్చట్లు :

 

ఆర్టిస్టులకు కొన్ని రకాల పాత్రలు సవాలుతో కూడి ఉంటాయి. ఎంతో ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుల పాత్రలు పోషించడం అంటే మరీనూ. ఇప్పుడు ప్రముఖ నటి, మాజీ మిస్ యూనివర్స్ లారాదత్తా పోషిస్తున్న పాత్ర కూడా అలాంటిదే. దేశ రాజకీయ యవనికపై ప్రధానిగా తనదైన విశిష్ట ముద్ర వేసిన ఇందిరాగాంధీ పాత్రను లారా దత్తా పోషిస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ప్రస్తుతం ‘బెల్ బాటమ్’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో అక్షయ్ ‘రా’ ఏజెంట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్ర కూడా కీలకమైనది. అందుకోసం లారాదత్తాను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ పాత్రలో లారాను చూస్తున్న వాళ్లంతా ‘అరే .. అచ్చం ఇందిరలానే వుందే’ అంటూ లారాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Lara Dutta in the role of Indira Gandhi!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page