కృష్ణా నదికి వరద పోటు

0 10

విజయవాడ ముచ్చట్లు:

 

కృష్ణా నది వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజికు వరద ప్రవాహం ఎక్కువయింది. దాంతో  ప్రకాశం బ్యారేజ్ వద్ద  మొదటి ప్రమాద హెచ్చరిక ఎగురవేసారు. ప్రస్తుత  ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4,34,517 క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఔట్ ఫ్లో 5,11,073 క్యూసెక్కులు నమోదయ్యాయి. వరద పెరిగే కొద్ది ముంపు గురికాబోయే  ప్రభావిత   ప్రాంత అధికారులు అప్రమత్తం అయ్యారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని  విపత్తుల శాఖ కమిషనర్  కె.కన్నబాబు సూచించారు. ,

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; Flood tide to Krishna river

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page