చిత్తూరు జిల్లాలో బయోగ్యాస్‌ ప్లాంట్లు..

0 9

చిత్తూరు ముచ్చట్లు :

 

 

పశువుల పేడ, ఇతర వ్యవసాయ వ్యర్థాల ద్వారా పెద్ద తరహా (కస్టర్‌ బేస్‌డ్‌) బయోగ్యాస్‌ తయారీ యూనిట్లను పైలెట్‌ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ తయారీతోపాటు. సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోబర్‌–ధన్‌ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గారు బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Biogas plants in Chittoor district ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page