చిరు కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’

0 24

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకు సంబంధించిన పనుల్లో ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ రెండు పాటలను చిత్రీకరించనున్నారు. దీని తరువాత మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘లూసిఫర్’ సినిమా రీమేక్ లో చిరంజీవి చేయనున్నారు. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ అనుకున్నారు.
అయితే ఈ టైటిల్ దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉందట. మెగా ఫ్యామిలీ నుంచి కబురు వెళ్లగానే సంపత్ నంది సంతోషంగా ఆ టైటిల్ ను చిరూకి ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Chiru new movie ‘Godfather’

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page