జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్

0 25

అమరావతి ముచ్చట్లు :

 

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో పలు గ్రామాలను విలీనం చేస్తూ.. వాటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌, చట్టసవరణపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం 3 వారాల పాటు స్టే విధించింది. తమ గ్రామాలను విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో 46 పిటిషన్లు దాఖలు చేశారు. నగర పాలక సంస్థల్లో విలీనం చేయడంవలన పన్నులు పెరగడం మినహా అభివృద్ధి జరగదని పేర్కొంటూ పిటిషన్లు వేశారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: The High Court is another shock to the Jagan government

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page