దళితుల అందోళన

0 14

ఏలూరు  ముచ్చట్లు :
పశ్చిమగోదావరి పెనుమంట్ర మండలంలో దళిత సంఘాల నేతలు నిరసనకు దిగారు. గుంటూరు జిల్లా చుండూరు దళితులు మృతి చెంది 30 ఏళ్లు పూర్తైవుతున్న సందర్బంగా అమర వీరులకు నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మృతులకు నివాళి అర్పించిన దళిత సంఘాల నేతలు … చుండూరు దళితులకు నేటికీ న్యాయం జరగలేదని అన్నారు.తక్షణమే దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘం నేత రాజు డిమాండ్ చేశారు.

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Dalit concern

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page