నేడు పదో తరగతి ఫలితాలు విడుదల

0 7

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు సాయంత్రం 5గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. పరీక్షా ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Tenth grade results released today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page