పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

0 24

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు పట్టణంలో రాహుకాలం సందర్భంగా శుక్రవారం మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

 

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Special decoration for Sri Virupakshi Maremma in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page