పుంగనూరులో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో విజయోత్సవాలు .

0 147

పుంగనూరు ముచ్చట్లు:

 

పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు ఈ ఫలితాల్లో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ లో నలభై ఏడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నలభై ఏడు మంది పది పాయింట్లతో విజయ ఢంకా మోగించారు .ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కరుణ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విద్యార్థులు పట్టుదలతో పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించారని ప్రశంసించారు అలాగే పాఠశాల ఉపాధ్యాయులు పట్టుదలతో విద్యార్థులకు ఎప్పటికప్పుడు బోధన చేయడం అభినందనీయమన్నారు ముఖ్యంగా కరోనా సమయంలో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపడం తో పాటు ప్రోత్సహించడంతోనే విజయం సాధించగలిగామని తెలిపారు ఈ విజయం ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags: Triumphs at Rayalaseema Children’s Academy in Punganur.

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page