ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వద్యేయం !

0 32

రామసముద్రం ముచ్చట్లు :

 

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వద్యేయం అని సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సచివాలయంలో కోవిడ్ వాక్సిన్ రెండవ విడత ప్రక్రియను ఆయన
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కరోనా వాక్సిన్లు వేయిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. కేసీపల్లి పంచాయతీ లో వంద శాతం వాక్సిన్లు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది, నాయకులు :బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, వాలంటీర్స్ :రేవతి, రెడ్డెమ్మ, మేఘన, పుష్పావతి, దినకర్, రామచంద్ర, కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Public health is the responsibility of the government!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page