మదనపల్లి లో ఆర్చి నిర్మాణం కూలి పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు,పరిస్థితి విషమం

0 21

మదనపల్లి ముచ్చట్లు:

 

మహారాష్ట్ర లోని వరద జిల్లా నాగ్ పూర్ సమీపంలోని థామన్ గావ్ ఊరికి చెందిన 15 మంది మదనపల్లి నీరుగట్టు వారిపల్లిలోని చౌడేశ్వరి కల్యాణ మండపం సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న మరో కల్యాణ మండపం ఆర్చి కూలడంతో 11 మంది గాయపడ్డారు.. వారిలో ముగ్గురీ పరిస్థితి ఆందోళనకరంగా వుంది.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Many construction workers in Madanapalle were seriously injured and their condition worsened

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page