ముగిసిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం

0 7

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఇద్దరు సభ్యుల స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇందులో టీటీడీ ఈఓ, అదనపు ఈవో సభ్యులుగా ఉన్నారు. తిరుమలలో శుక్రవారం స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Concluded TTD Specified Authority Meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page