సుంకేసుల లో తండ్రి కొడుకులు గల్లంతు

0 10

మహబూబ్ నగర్   ముచ్చట్లు:

 

సుంకేసుల లో తండ్రి కొడుకులు గల్లంతు అయ్యారు. మహబూబ్ నగర్ కి చెందిన మృతులు  కర్నూలు నగరానికి  పెళ్లి కోసం వచ్చారు. పెళ్లి ముగించుకొని సుంకేసుల డ్యామ్ చూద్దామని కుటుంబం సబ్యలందరు చేరుకున్నారు. సుంకేసుల డ్యాం ను తిలకించి పుష్కరాల ఘాట్ దగ్గర స్నానం కోసం వెళ్లారు. స్నానం చేస్తు పిల్లవాడు జారి నదిలో పడ్డాడు. గమనించిన తండ్రి  కాపాడడానికి వెళ్లి కృష్ణానదిలో గల్లంతు అయ్యాడు. వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో తండ్రి కొడుకులు గల్లంతు అయ్యారు.  కొద్ది దూరంలో తండ్రి మృతదేహం లభ్యం అయింది. కానీ పిల్లవాడి ఆచూకీ లభ్యం కాలేదు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: The father and son are lost in the chains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page