అనంతపురం జిల్లాలో చిరుత కలకలం

0 12

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామ శివారులోని చౌడమ్మ కొండ సమీపం లోని ఓ పెద్ద గుండు పై చిరుత  కలకలం.రోడ్డు మార్గాన వెళ్లే రైతులు, సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. చిరుత ను చూసి బయన్దోళనకి గురైన పాల వెంకటాపురం గ్రామ ప్రజలు. వన్యమృ గాల నుండి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి ప్రజల, మూగజీవాల  ప్రాణాలను రక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.నిత్యం పంట పొలాల కు వెళ్లాలంటే ప్రాణలాను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని పలువు రు రైతులు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags: Leopard movement in Anantapur district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page