ఇంటిగ్రేటెడ్  ల్యాబ్ తనిఖీ              

0 10

మంత్రాలయం     ముచ్చట్లు:
కర్నూలు జిల్లా కి నూతనంగా నియమించబడిన వ్యవసాయ శాఖ జేడీఏ. పీఎల్ వరలక్ష్మి  మంత్రాలయం నియోజికివర్గం లోని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ని  తనిఖీ చేసారు. వ్యవసాయ అధికారులకు సూచనలు సలహాలు తెలిపారు. అదే విదంగా మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే  వై.బాలనాగి రెడ్డి ని  కలిసి పూలబొకెలు అందజేశారు,ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ సలహా అధ్యక్షులు విశ్వనాథరెడ్డి,ఏడిఏ జమ్మన్న ,మంత్రాలయం ఎరువుల డీలర్ల ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి   మరియు మండల వ్యవసాయ అధికారి శివ శంకర్,ల్యాబ్ ఏవో రవి, ఎఇఓ శ్రీధర్,నరసింహ,  విఏఏ రాఘవేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

 

సింధూకు జగన్ సత్కారం

- Advertisement -

Tags:Check out the Integrated Lab

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page