కాగితమే కళాఖండం

0 116

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

ఆముదాకులవలసకు చెందిన బిటెక్‌ విద్యార్థిని సింగూర్‌ హరిప్రియ అద్భుత ప్రతిభను కనభరిచారు. తెల్లకాగితమే కళాఖండంగా అద్భుత చిత్రాలను రూపొందించారు. సిగ్గునొలకబోసే చెలికత్తె, నెమలపిచం, భంగిమతో మహిళ, నవకాంతుల వధువు లాంటి చిత్రాలు ఔరా అనిపించేలా పక్షి బోమ్మలతో పాటు మరెన్నో బోమ్మలను కాగితంపైనే తయారు చేసి అందరని అబ్బురపరచింది. దీంతో ఆమెను పలువురు అభినందించారు.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; Paper is a masterpiece

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page