కిడ్నాప్ కేసును ఛేదించిన అర్బన్ జిల్లా పోలీసులు

0 7

తిరుపతి ముచ్చట్లు:
కిడ్నాప్ కేసును అర్బన్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈనెల 2వతేదీన అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద  నాలుగునెలల బాలుడు కిడ్నాపయ్యాడు. తల్లి గంగులమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన స్పెషల్ టీం దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు చివరకు మైసూరులో నిందితురాలు ఆషాను అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు బాలుడిని క్షేమంగా తల్లికి అప్పగించారు. బిక్షాటన చేసేందుకే బాలుడిని ఆషా కిడ్నాప్ చేసిందని ఎస్పీ అన్నారు.

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Urban district police cracking a kidnapping case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page